ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఇనుగుర్తిలో భారీ ఊరేగింపు, ప్రత్యేక పూజలు ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు ప్రకటించాలని డిమాండ్ కాకతీయ,ఇనుగుర్తి : బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో లంబాడీలు భారీ ఊరేగింపుతో జయంతిని వైభవంగా జరుపుకున్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...