కాంగ్రెస్‌లో ‘షేర్’ ఫార్ములా ?
కాంగ్రెస్‌లో ‘షేర్’ ఫార్ములా ? ములుగు చైర్మన్ పీఠానికి ఇద్దరికీ అవకాశం? కాంగ్రెస్ క్యాంపులో ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు స్వాతి, చంద్రకళల మధ్య పదవి పంపిణీపై ప్రచారం బీసీ మహిళ రిజర్వేషన్‌తో కాంగ్రెస్‌లో అంతర్గత పోటీ రేసులో నలుగురు మహిళా కౌన్సిలర్లు మంత్రి సీతక్క వద్ద లాబీయింగ్ క్యాంపు రాజకీయాల తర్వాత సమన్వయానికి ప్రయత్నాలు రేపటి ఎన్నికతో తొలి చైర్మన్ ఎవరో తేలనున్న ఉత్కంఠ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో అధికార...