వైభవంగా శివపార్వతుల కల్యాణం

వైభవంగా శివపార్వతుల కల్యాణం శివనామ స్మ‌ర‌ణ‌తో మార్మోగిన కనగర్తి భక్తులతో కళకళలాడిన శివాలయం ఆల‌యంలో ఆరాధన, మహా రుద్రాభిషేకాలు కాకతీయ, జమ్మికుంట : ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ‘శివోహం... భోళా శంకర’ నినాదాలతో గ్రామం శివమయంగా మారింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆరాధన, మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు...