ఆ పది మంది ఎమ్మెల్యేలకు చిక్కులు

ఆ పది మంది ఎమ్మెల్యేలకు చిక్కులు బీఆర్ఎస్ ‘విప్’ జారీతో మునిసిప‌ల్‌లో ఇర‌కాటం హంగ్ మున్సిపాలిటీలతో కారు పార్టీకి అనుకోని అవకాశం చైర్మన్ పీఠాల కోసం ఎక్స్‌అఫీషియో ఓట్ల ప్రాధాన్యం పెరగడం విప్ జారీతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ప్లాన్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేస్తే అనర్హత వేటుకు సిద్ధం కీలక నియోజకవర్గాల్లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది బీఆర్ఎస్ ఎత్తుగడలపై ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రతివ్యూహాలు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఆశించినంతగా కలిసి రాకపోయినా, అదే ఎన్నికలు ఇప్పుడు ఆ పార్టీకి...