తీర్థల జాతరలో ట్రాఫిక్ నరకం…
తీర్థల జాతరలో ట్రాఫిక్ నరకం… ఎండలో కుప్పకూలిన భక్తులు! మహాశివరాత్రి జాతరకు పోటెత్తిన భక్తజనం కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్… గంటన్నర నరకయాతన ఎండ తీవ్రతకు సొమ్మసిల్లిన మహిళలు, చిన్నారులు చేతులెత్తేసిన పోలీసులు… కనిపించని ప్రజాప్రతినిధులు కంకర రోడ్లతో దుమ్ముదూళి… వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ముందస్తు చర్యల లోపంపై అధికార యంత్రాంగంపై విమర్శలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్ మండలం తీర్థల జాతరలో ఆదివారం ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతరకు భారీ...