భక్తుల కోసం ఉచిత ఆటోలు ఏర్పాటు చేసిన వజ్ర హాస్పిటల్ యాజమాన్యం
భక్తుల కోసం ఉచిత ఆటోలు ఏర్పాటు చేసిన వజ్ర హాస్పిటల్ యాజమాన్యం కాకతీయ , కూసుమంచి :కూసుమంచి మండల కేంద్రంలోని పురాతన శివాలయంకు వచ్చే భక్తులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండల కేంద్రంలోని వజ్ర హాస్పిటల్ యాజమాన్యం ఇంటూరి నాగరాజు చౌదరి ఆధ్వర్యంలో 20 ఆటోలను ఏర్పాటు చేశారు. శివాలయంకు వచ్చే మహిళలు , వృద్ధుల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఉచితంగా ఆలయం వరకు ప్రయాణ ఏర్పాట్లు చేశారు.. వారే కాకుండా శివాలయంకు వచ్చే భక్తుల కోసం కూడా ఉచిత ఆటో...