“ఆది” అండ ఎవరికో?
"ఆది" అండ ఎవరికో? వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కీలకంగా మారిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిర్ణయం ఎమ్మెల్యేకు సవాల్‌గా మారిన పదవులు పందేరం పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా? వైస్ చైర్మన్ స్థానానికి సైతం పోటా పోటీ మరికొద్ది గంటల్లోనే ఉత్కంఠకు తెర కాకతీయ, రాజన్న సిరిసిల్ల: “ఆది అండ ఎవరికి..? ఇదే ఇప్పుడు వేములవాడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు...