ఉత్కంఠకు తెర
ఉత్కంఠకు తెర ములుగు మున్సిపల్ చైర్మన్‌గా చంద్రకళ సీనియార్టీకి గౌరవం… మంత్రి సీతక్క నిర్ణయంతో పీఠంపైకి చంద్రకళ ఉత్కంఠ పోరులో ఆశావహులను అధిగమించి చైర్మన్‌గా ఎన్నిక 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి లభించిన అరుదైన గుర్తింపు వైస్ చైర్మన్‌గా రియాజ్ మీర్జా ప్రమాణ స్వీకారం కాకతీయ, ములుగు ప్రతినిధి : మున్సిపల్ రాజకీయాల్లో రోజుల తరబడి కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర పోటీ, అంతర్గత చర్చలు, సమీకరణాల మధ్య చింతనిప్పుల చంద్రకళ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పార్టీలో పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ,...