ఎస్.ఎస్. డిగ్రీ కాలేజీలో ఈనెల 19న భారీ ఉద్యోగ మేళా

ఎస్.ఎస్. డిగ్రీ కాలేజీలో ఈనెల 19న భారీ ఉద్యోగ మేళా కాకతీయ, గీసుగొండ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 19వ తేదీన ఎస్.ఎస్. డిగ్రీ కాలేజీలో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కొక్కొండ శ్రీకాంత్ వెల్లడించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారంలోని ఎస్ఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో టాటా స్ట్రైవ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పదో తరగతి,ఇంటర్మీడియట్, ఐటిఐ,డిప్లొమా, డిగ్రీ, బి ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు.అపోలో ఫార్మసీ, ఏ...