ఏదులాపురం చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత
ఏదులాపురం చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారిక ప్రకటన ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తికానుంది మంత్రి సమక్షంలో జరిగే ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కాకతీయ, కూసుమంచి : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్ పేర్లను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ...