చేర్యాల మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా అరుణ

చేర్యాల మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా అరుణ వైస్ చైర్‌ప‌ర్స‌న్‌గా మెడిశెట్టి ఉమ 7 సీట్లు దక్కించుకుని తిరుగులేని మెజారిటీ సాధించిన బీఆర్ఎస్‌ కాంగ్రెస్ కౌన్సిలర్ సైతం గులాబీ పార్టీకే ఓటు కొత్త పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్‌గా 6వ వార్డు బీఆర్ఎస్‌ కౌన్సిలర్ ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా 10వ వార్డు బీఆర్ఎస్‌ కౌన్సిలర్ మెడిశెట్టి ఉమ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈమేర‌కు అధికారులు చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌తో సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయించారు. మున్సిప‌ల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 7...