చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అరుణ
చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అరుణ వైస్ చైర్మన్‌గా మెడిశెట్టి ఉమా ఎన్నిక బీఆర్ఎస్‌కు మద్దతుగా చేతులెత్తిన కాంగ్రెస్ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ శిబిరంలో కలకలం చేర్యాల మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగి చివరకు బీఆర్ఎస్ పార్టీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం చేర్యాల పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముస్త్యాల అరుణ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా, మెడిశెట్టి ఉమా వైస్ చైర్మన్‌గా...