ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కాకతీయ,నల్లబెల్లి : మండలంలోని బిలనాయక తండా శివారులో జాతీయ రహదారి–365పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి–కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. రహదారి పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. నర్సంపేట నుంచి అడవి మల్లంపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా రహదారిపై ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో అదుపుతప్పి...