భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై బుర్ర కొమురయ్య గౌడ్
భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై బుర్ర కొమురయ్య గౌడ్ 2వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించి చైర్మన్ పీఠం అధిరోహణ కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్ బుర్ర కొమురయ్య గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. బుర్ర కొమురయ్య గౌడ్ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో గౌడ, బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీ వర్గాలకు ఇది గౌరవప్రదమైన పరిణామమని పేర్కొంటూ పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకం...