సిరిసిల్ల పీఠంపై మళ్లీ కారు పట్టు

సిరిసిల్ల పీఠంపై మళ్లీ కారు పట్టు… చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్‌గా వరుసగా రెండోసారి కళా చక్రపాణి ఎన్నిక వైస్ చైర్మన్ ఎంపికపై బుర్ర నారాయణ గౌడ్ అసంతృప్తి కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, కొత్త మున్సిపల్ కౌన్సిల్ బాధ్యతలు అధికారికంగా చేపట్టింది. ఈ విజయంతో బీఆర్ఎస్ మూడోసారి...