ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ సీరియస్
ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ సీరియస్ ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు ప్రజల అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం ఇందిరమ్మ ఇళ్లు, భూమి వివాదాలు, రహదారి సమస్యలపై స్పందన తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : ప్రజావాణిలో అందుతున్న ప్రజల అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి...