హుజురాబాద్‌పై కాంగ్రెస్ జెండా
హుజురాబాద్‌పై కాంగ్రెస్ జెండా దశాబ్దాల తర్వాత వరించిన విజయం చైర్‌పర్సన్‌గా సుహాసిని, వైస్ చైర్‌పర్సన్‌గా అంజలి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రణవ్ వ్యూహాలకు ఫలితం సమన్వయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక పాత్ర సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఎన్నోఏళ్ల తర్వాత పట్టణ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైన నాటి నుంచే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన...