బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు మధిర చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత ఎన్నికపై హర్షం కాకతీయ,మధిర: మధిర పట్టణ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోందని, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు తెలిపారు. మధిర మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన స్పందించారు. మధిర మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఇల్లందులపాడు గ్రామానికి చెందిన సామినేని సుజాత రామనాథం ఎన్నిక కావడం అభినందనీయమన్నారు....