బీజేపీ అండతో అలియాబాద్ కాంగ్రెస్ కైవసం
బీజేపీ అండతో అలియాబాద్ కాంగ్రెస్ కైవసం హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శిరీష ఎన్నిక 20 వార్డుల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక ఉత్కంఠ కాంగ్రెస్–బీజేపీ–ఇతరుల మద్దతుతో సమీకరణాలు మార్పు కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగి చివరికి కాంగ్రెస్ పార్టీ విజయంతో ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శిరీష మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై పీఠాన్ని దక్కించుకున్నారు. హంగ్ పరిస్థితులు నెలకొన్న ఈ మున్సిపాలిటీలో చివరి నిమిషం...