పరకాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

పరకాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చైర్మన్‌గా పావుశెట్టి సునీల్, వైస్ చైర్మన్‌గా దివ్యవిద్యాసాగర్ ప్రమాణం 22 వార్డుల్లో 13 గెలిచి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం అభివృద్ధే లక్ష్యం.. ప్రజల విశ్వాసం నిలబెడతాం : ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, పరకాల: పరకాల మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు అధికారికంగా కొలువుదీరారు. మొత్తం 22 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 13 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ పాలనలో స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్‌గా...