కార్పొరేటర్లుప్రజల మధ్య ఉండాలి
కార్పొరేటర్లుప్రజల మధ్య ఉండాలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులకు ఎంపీ రవిచంద్ర సూచన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్ కాకతీయ,కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎన్నికైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి...