హుస్నాబాద్ మునిసిపల్ చైర్మన్‌గా దండి లక్ష్మి
హుస్నాబాద్ మునిసిపల్ చైర్మన్‌గా దండి లక్ష్మి వైస్ చైర్మన్‌గా చిత్తరి పద్మ 20 వార్డుల్లో 16 గెలిచిన కాంగ్రెస్‌కు ఏకపక్ష విజయం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన ప్రజాప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకపక్షంగా ముగిశాయి. మున్సిపల్ చైర్మన్‌గా 14వ వార్డు సభ్యురాలు దండి లక్ష్మి, వైస్ చైర్మన్‌గా 7వ వార్డు సభ్యురాలు చిత్తరి...