వైరా పీఠం డాక్టర్ చంద్రకళకు…

వైరా పీఠం డాక్టర్ చంద్రకళకు… కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం కాంగ్రెస్ తరఫున 6వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ కాపా చంద్రకళ ఎన్నిక‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఆధిక్యం చైర్‌పర్సన్ రేసులో తీవ్ర పోటీకి తెరదించిన అధిష్టానం 20 వార్డుల్లో కాంగ్రెస్‌కు 12, బీఆర్ఎస్ 5, ఇతరులకు 3 స్థానాలు నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం ఎన్నిక ప్రక్రియ వైస్ చైర్మన్ ఎంపికపై కూడా పార్టీ కసరత్తు పూర్తి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ చైర్‌పర్సన్...