రెండు పార్టీలకు సమాన దూరం

రెండు పార్టీలకు సమాన దూరం బీఆర్‌ఎస్ బైకాట్ వెనుక స్పష్టమైన వైఖరి కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటిస్తూ బీఆర్‌ఎస్ ఓటింగ్‌ను బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం,...