ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలి
ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రబీ ధాన్యం సేకరణ, రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష కాకతీయ,ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యసేవలు, రబీ ధాన్యం సేకరణ, త్రాగునీటి సరఫరా, రోడ్డు భద్రత పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు....