ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన
ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తాం సీపీఐకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా కాకతీయ,కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సీపీఐకి ఘనవిజయం అందించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్, కార్పొరేటర్ల పనితీరు ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా తెలిపారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని కృషితో కార్పొరేషన్...