కరీంనగర్‌లో హైఅలర్ట్

కరీంనగర్‌లో హైఅలర్ట్ మేయ‌ర్, చైర్మ‌న్ల‌ ఎన్నిక నేప‌థ్యంలో భారీ బందోబస్తు ప‌లుచోట్ల నిషేధాజ్ఞలు అమలు స‌హ‌క‌రించాలని కోరిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎటువంటి...