కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు

కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు అధికారుల అండతోనే దందా? ఆటోల్లో రూ.2.5 లక్షల విలువైన మద్యం పట్టివేత ‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందిన నిల్వలుగా గుర్తింపు ఎక్సైజ్ అధికారుల గోప్యతపై అనుమానాలు గతంలోనూ ఇదే తరహా ఘటనలపై ఆరోపణలు ఏజెన్సీ గ్రామాలకు అక్రమ రవాణాపై గ్రామస్థుల ఆగ్రహం సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ మద్యం దందా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆటోల్లో అక్రమంగా...