జమ్మికుంట మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో

జమ్మికుంట మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో ఏకగ్రీవంగా చైర్మన్‌గా మోలుగూరి ప్రశాంత్ కుమార్ ఎన్నిక వైస్ చైర్మన్‌గా ముంతాజ్ అలీ ప్రమాణ స్వీకారం కాకతీయ, జమ్మికుంట: తీవ్ర ఉత్కంఠ నడుమ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చివరకు బీ ఆర్‌ఎస్ ఖాతాలో పడింది. మోలుగూరి ప్రశాంత్ కుమార్ (దిలీప్) ను మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ముంతాజ్ అలీ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. చివరకు అన్ని పరిణామాల...