జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా ఉద్రిక్తతల మధ్య నిలిపివేసిన ఎన్నిక ప్రక్రియ మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత కాకతీయ,జనగామ : జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, సభ్యుల హాజరు, భద్రతా అంశాలపై ఉత్కంఠ నెలకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు మరింత విషమించకుండా ముందస్తు జాగ్రత్తగా చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు...