కరీంనగర్ మేయ‌ర్‌గా కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ మేయ‌ర్‌గా కొలగాని శ్రీనివాస్ 34 మంది కార్పోరేట‌ర్ల మ‌ద్ద‌తుతో బీజేపీ అభ్య‌ర్థి కైవ‌సం డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు ఎన్నిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉన్న‌ బీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలతో.. సభ్యుల సమీకరణలో కమలం విజయం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం నగర పాలనలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగర రాజకీయాల్లో ఉత్కంఠభరితంగా సాగిన మేయర్ ఎన్నికల పోరుకు తెరపడింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ 34 మంది సభ్యుల...