కల్లూరులో మోహన్ నాయక్ అరుదైన ఘనత
కల్లూరులో మోహన్ నాయక్ అరుదైన ఘనత తొలి సర్పంచ్‌గా… తొలి చైర్‌పర్సన్‌గా చరిత్ర వైస్ చైర్‌పర్సన్‌గా శీలం కోటేశ్వరి ప్రమాణ స్వీకారం ప్రత్యేక సమావేశంలో ఎన్నిక ప్రక్రియ పూర్తి పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని మోహన్ నాయక్ హామీ కాకతీయ, కల్లూరు : కల్లూరు పట్టణ రాజకీయాల్లో అరుదైన చరిత్ర సృష్టించబడింది. కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీ తొలి చైర్‌పర్సన్‌గా ధరావత్ మోహన్ నాయక్ ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు పూర్తి చేసి,...