కొత్తగూడెం మేయర్‌గా మూడ్ గణేష్
కొత్తగూడెం మేయర్‌గా మూడ్ గణేష్ మేయర్ పీఠం సీపీఐ ఖాతాలో కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా మేయర్ పదవి సీపీఐకి కేటాయింపు మేయర్‌గా సీపీఐ నేత మూడ్ గణేష్ పేరు అధికారికంగా ఖరారు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఎంపికకు కసరత్తు పూర్తి కొత్త కార్పొరేషన్‌లో తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న గణేష్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠం సీపీఐ ఖాతాలోకి వెళ్లింది. కాంగ్రెస్–సీపీఐ పొత్తులో...