ఎన్‌హెచ్ ఆక్ర‌మ‌ణ‌

ఎన్‌హెచ్ ఆక్ర‌మ‌ణ‌ రోడ్డు స్థ‌లం ఆక్ర‌మిస్తూ.. బంక్‌లోకి దారి నిర్మాణం రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్ల తొలగింపు నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్ వాల్ నిర్మాణం ప్రమాదాల ముప్పు ఉందని వాహనదారుల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం జంక్షన్ నుంచి ముళ్లకట్ట వైపు వెళ్లే జాతీయ రహదారి సంఖ్య 163పై పెట్రోల్ బంక్ నిర్వాహకుడు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారికి...