పరకాల మునిసిపల్ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్
పరకాల మునిసిపల్ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ ఆదర్శ పట్టణంగా పరకాలను తీర్చిదిద్దుతాను పారదర్శక పాలన, అభివృద్ధే లక్ష్యమని స్పష్టం డ్రైనేజీ, తాగునీరు, రహదారులపై ప్రత్యేక దృష్టికి హామీ నూతన ఛైర్మన్‌కు నాయకులు, ప్రజల శుభాకాంక్షలు కాకతీయ, పరకాల : పరకాల పురపాలక సంఘం నూతన ఛైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారుల సమక్షంలో ఆయన పదవీ ప్రమాణం చేసి అధికార బాధ్యతలు...