నర్సంపేట మునిసిప‌ల్‌ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి

నర్సంపేట మునిసిప‌ల్‌ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీతో పీఠం కైవసం వైస్ చైర్మన్‌గా గంధం నరేందర్.. ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త పాలకవర్గం నూతన నాయకత్వానికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి శుభాకాంక్షలు కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 25వ వార్డు కౌన్సిలర్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్‌గా 7వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల...