సిరిసిల్ల పీఠంపై గులాబీ జెండా
సిరిసిల్ల పీఠంపై గులాబీ జెండా జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి ఎన్నిక వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్‌కు అవకాశం క్యాంపు రాజకీయాల తర్వాత బీఆర్ఎస్ నిర్ణయం ఖరారు రాష్ట్రంలో కాంగ్రెస్… సిరిసిల్లలో బీఆర్ఎస్ పాలన కొనసాగింపు పట్టణ అభివృద్ధి నిధులపై ప్రజల దృష్టి వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ లోపల అసంతృప్తి చర్చ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్‌గా...