జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్
జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్ బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మున్సిపల్ కార్యాలయం వద్ద హఫీజ్ ఫాతిమాను అడ్డుకున్న పోలీసులు కిడ్నాప్ ఫిర్యాదు వచ్చిందని చెప్పి కార్యాలయంలోకి అనుమతి నిరాకరణ “నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు” అంటూ పోలీసులకు కౌంటర్ ఇచ్చిన కౌన్సిలర్ బీఆర్ఎస్ తరఫున గెలిచానని, పార్టీకి మద్దతు ఇస్తానని స్పష్టం పోలీసులను దాటి కార్యాలయంలోకి వెళ్లిన హఫీజ్ ఫాతిమా చైర్‌పర్సన్ ఎన్నిక వేళ జనగామలో రాజకీయ ఉద్రిక్తత కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా పోలీసుల చర్యలు వివాదాస్పదంగా...