మరిపెడ మునిసిప‌ల్ చైర్‌పర్సన్‌గా ప్రగతి

మరిపెడ మునిసిప‌ల్ చైర్‌పర్సన్‌గా ప్రగతి వైస్ చైర్మన్‌గా కాలం సునీత 15 వార్డుల్లో 9 గెలిచి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ప్రమాణ స్వీకారం అనంతరం పరోక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కాలం సునీత ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి...