వర్ధన్నపేట మునిసిప‌ల్‌ చైర్మన్‌గా సారంగపాణి

వర్ధన్నపేట మునిసిప‌ల్‌ చైర్మన్‌గా సారంగపాణి కాంగ్రెస్ ఖాతాలో మున్సిపల్ పీఠం రాజకీయ ఉత్కంఠకు తెర చైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి ఏకగ్రీవ ఎన్నిక వైస్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ షీబారాణి ప్రత్యేక సమావేశంలో అధికారికంగా ప్రకటించిన ఎన్నికల అధికారులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్‌గా స్వతంత్ర...