జాతీయ హాకీ పోటీలకు ఎంపిక‌

జాతీయ హాకీ పోటీలకు ఎంపిక‌ ఢిల్లీలో జరిగే అఖిల పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం హుజురాబాద్ క్రీడాకారులకు అభినంద‌న‌లు కాకతీయ, హుజురాబాద్ : ఢిల్లీలో ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత సివిల్ సర్వీసుల హాకీ పోటీలకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడం ప్రాంతానికి గర్వకారణంగా మారింది. ముల్కనూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో శారీరక విద్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాదుల శ్యాంసుందర్ జట్టులో చోటు దక్కించుకోగా, సహకార శాఖలో సీనియర్ పరిశీలకుడిగా ములుగు...