మెట్‌పల్లిలో సంచలనం
మెట్‌పల్లిలో సంచలనం తక్కువ సీట్లతోనే కాంగ్రెస్‌కు చైర్మన్ పీఠం నలుగురు ఇండిపెండెంట్లు.. బీజేపీకి చెందిన ఒక సభ్యుడు మద్దతు మున్సిపల్ చైర్మన్‌గా లింబాద్రి వైస్ చైర్మన్‌గా ఓంకారి నవీన్ కాకతీయ, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 26 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ... వ్యూహాత్మక సమీకరణాలతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం స్థానిక రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసింది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ స్వతంత్ర కౌన్సిలర్లు...