కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సునీత
కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సునీత వైస్ చైర్మన్‌గా అల్లం రమ నాగేశ్వర్ మెజారిటీతో పీఠం కాంగ్రెస్ కైవసం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ సంబరాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని నూతన పాలకవర్గం హామీ కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ సునీత వెంకన్న ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా అల్లం రామ నాగేశ్వర్ ఎంపికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ...