ములుగులో ప్రమాణ స్వీకారం హంగామా
ములుగులో ప్రమాణ స్వీకారం హంగామా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆలస్యంగా రాకతో నిలిచిన కార్యక్రమం కార్యక్రమం ప్రారంభానికి బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల నిరాకరణ అందరూ హాజరైన తర్వాతే ప్రమాణం చేస్తామని స్పష్టీకరణ అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించిన ప్రతిపక్ష సభ్యులు మున్సిపాలిటీ కేంద్రంలో ఉద్రిక్త రాజకీయ వాతావరణం చైర్‌పర్సన్ ఎన్నికకు ముందే వేడెక్కిన రాజకీయం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమం ప్రారంభం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన...