జనగామలో చైర్మన్ ఎన్నికపై టెన్షన్
జనగామలో చైర్మన్ ఎన్నికపై టెన్షన్ వాయిదా వేయాలంటూ ఎంపీ డిమాండ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ ఆరోపణలతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన ఎన్నికను వారం రోజుల పాటు వాయిదా వేయాలని అధికారులతో వాగ్వాదం కోరం పూర్తయిందని… ఎన్నిక వాయిదా అసాధ్యమని స్పష్టం చేసిన అధికారులు తాను కిడ్నాప్ కాలేదని కార్యాలయానికి చేరుకుని ప్రకటించిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా హంగ్ పరిస్థితుల్లో చైర్మన్ పీఠం కోసం ఉత్కంఠభరిత సమీకరణాలు మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కాకతీయ, జనగామ : జనగామ...