తొర్రూరులో టెన్షన్ టాప్ గేర్
తొర్రూరులో టెన్షన్ టాప్ గేర్ చైర్మన్ ఎన్నిక వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ బాహాబాహీ ఎక్స్‌అఫీషియో ఓటుపై రాజుకున్న వివాదం ఎంపీ కడియం కావ్య ఓటు నమోదు పై బీఆర్ఎస్ అభ్యంతరం చైర్మన్ పీఠం కోసం ఒక్కో ఓటు కీలకంగా మారిన పరిస్థితి ఎన్నికల కేంద్రం వద్ద కార్యకర్తల మధ్య ఘర్షణ లాఠీచార్జ్‌తో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్...