*చేర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేరు ఖరారు*
చేర్యాల పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి చైర్‌పర్సన్‌గా ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా మెడిశెట్టి ఉమ ఖరారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఎస్సీ మహిళా రిజర్వేషన్‌లో చైర్‌పర్సన్‌గా అరుణ ఎంపిక వైస్ చైర్మన్ పదవికి మెడిశెట్టి ఉమ పేరు ఖరారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారిక ప్రకటన మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్‌కు 5 స్థానాలు నేడు ప్రమాణ స్వీకారం అనంతరం అధికారిక ఎన్నిక ప్రక్రియ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు...