సీల్డ్ కవర్ తెరుచుకోగానే సుజాతరామనాథం పేరు…

సీల్డ్ కవర్ తెరుచుకోగానే సుజాతరామనాథం పేరు… మధిర మున్సిపల్ చైర్మన్‌గా సామినేని సుజాతరామనాథం ఎంపిక ముగ్గురు ఆశావహుల్లో చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్‌తో ప్రకటించిన నిర్ణయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయానికి నాయకుల స్వాగతం మిగతా అభ్యర్థుల నుంచి పూర్తి మద్దతు… ఐక్యతకు సంకేతం మధిర అభివృద్ధే లక్ష్యం అని నూతన చైర్మన్ స్పష్టం కాకతీయ, ఖ‌మ్మం బ్యూరో : మధిర మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీల్డ్ కవర్ ద్వారా సామినేని సుజాతరామనాథం...