మధిరను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం

మధిరను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం ‘నో పాలిటిక్స్ – ఓన్లీ డెవలప్‌మెంట్’తో ముందుకు వెళ్లాలి త్వరలో రాజకీయాలకు అతీతంగా ‘డెవలప్‌మెంట్ కమిటీ’ ఏర్పాటు కాంగ్రెస్–టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా ప్రతి 15 రోజులకు అభివృద్ధి పనులపై స్వయంగా సమీక్షిస్తా ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాకతీయ, మధిర : మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా, నివసించడానికి అత్యంత అనుకూలమైన ‘మోడల్ టౌన్’గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి...