పేద కుటుంబానికి యలమందల చేయూత
పేద కుటుంబానికి యలమందల చేయూత నిత్యావసర సరుకులు, బియ్యం, నగదు అందజేత సేవాభావానికి గ్రామస్తుల ప్రశంసలు కాకతీయ, ఖమ్మం: ఆపదలో ఉన్న ఓ పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, నగదు అందజేసి నాయి బ్రాహ్మణ నగర అధ్యక్షులు యలమందల జగదీష్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం అర్బన్ మండలం కైకొండాయిగూడెం 1వ డివిజన్‌కు చెందిన ఆంగోత్ భద్రు అంధుడు కాగా, ప్రమాదంలో కాలికి ఇన్ఫెక్షన్ రావడంతో నడవలేని పరిస్థితిలో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న యలమందల జగదీష్ మంగళవారం భద్రు...